Tags :గరికపాటినరసింహారావు

ప్రాంతీయం

“పాటికి రాని మాటలెందుకు గరికపాటి ?”

ప్రజాస్వామ్యంలో మాటకు ఉన్న శక్తి అపారమైనది. ముఖ్యంగా ప్రజలపై ప్రభావం చూపగల వ్యక్తులు మాట్లాడినప్పుడు ఆ మాటలు అభిప్రాయాలకే పరిమితం కావు—అవి సామాజిక దృక్పథాన్ని మలుస్తాయి. అందుకే ప్రజా వేదికపై పలికే ప్రతి పదం బాధ్యతతో నిండివుండాలి. ఈ నేపథ్యంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి తాజా వ్యాఖ్యలు మళ్లీ ఒక అవసరమైన చర్చకు దారి తీసాయి. “గుడ్డు ఇస్తే పిల్లలు పాఠశాలకు రారు… శోభనం పెళ్లికొడుకు లాగా తిని పడుకుంటారు” అన్న వ్యాఖ్య వినడానికి వ్యంగ్యంగా […]Read More