Tags :యుద్ధం- పర్యవసానాలు – శాంతి – ఆయుధాలు – వేల ప్రాణాలు – శరణార్థులు

అంతర్జాతీయం

యుద్ధం గెలుపు కాదు… మానవత్వానికి గాయం

మనిషి చరిత్రను శాంతంగా తిరగేస్తే ఒక కఠినమైన నిజం మన ముందుకొస్తుంది. మనిషి విజ్ఞానంలో ఎంత ముందుకు వెళ్లాడో, అంతే విధ్వంసానికి దారితీసే శక్తులను కూడా సృష్టించాడు. నాగరికతలు ఎదిగాయి. నగరాలు విస్తరించాయి. విజ్ఞానం కొత్త మార్గాలను చూపింది. కానీ అదే సమయంలో ఆయుధాలు కూడా పెరిగాయి. మొదట భద్రత కోసం తయారైన ఆయుధాలు, అనేక సందర్భాల్లో మనిషి జీవితం మీదే భస్మాసుర హస్తం లాగా మారాయి. అభివృద్ధి ఒక వైపు పరుగెత్తుతుంటే, విధ్వంసం మరోవైపు దాని […]Read More