Tags :ఐక్య రాజ్య సమితి

అంతర్జాతీయం

వెనెజులా పై దాడి దేనికి సంకేతం ?

ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనందరినీ ఆలోచింపజేస్తాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకొని అమెరికా తీసుకెళ్లామని, ఆ దేశాన్ని తాత్కాలికంగా తామే నడుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అలాంటి సంఘటనలలో ఒకటి. ఇది ఒక దేశం మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన నియమాలు, చట్టాలపై వచ్చిన పెద్ద ప్రశ్న. ప్రతి దేశం స్వతంత్రం. ఆ దేశాన్ని ఎవరు నడపాలి అన్నది అక్కడి ప్రజలే […]Read More