Editor

అంతర్జాతీయం

వెనెజులా పై దాడి దేనికి సంకేతం ?

ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనందరినీ ఆలోచింపజేస్తాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకొని అమెరికా తీసుకెళ్లామని, ఆ దేశాన్ని తాత్కాలికంగా తామే నడుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అలాంటి సంఘటనలలో ఒకటి. ఇది ఒక దేశం మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన నియమాలు, చట్టాలపై వచ్చిన పెద్ద ప్రశ్న. ప్రతి దేశం స్వతంత్రం. ఆ దేశాన్ని ఎవరు నడపాలి అన్నది అక్కడి ప్రజలే […]Read More

రాయలసీమ

జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. • జనవరి 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. • జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. • జనవరి 4, […]Read More