వీధి కుక్కల సమస్య నేడు మన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఇందులో ప్రభుత్వాల ఉదాశీనత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ ఎక్కడో ఒకచోట కుక్క కాటు, చిన్నపిల్లలపై దాడి,మహిళల పై దాడి, వృద్ధుల మరణం… ఈ వార్తలు ఇప్పుడు సామాన్యమైపోయాయి. కానీ అసాధారణమైనది ఏమిటంటే – ఇవన్నీ జరుగుతున్నా పాలకుల చెవికి చిల్లులు పడడం లేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు మాత్రం నిద్ర మత్తు వీడడం లేదు. […]Read More
“తుల” – “10 గ్రాములు” మధ్య తేడా తెలియకపోతే నష్టమే** భారతదేశంలో బంగారం అనేది కేవలం లోహం కాదు, అది భద్రత, సంప్రదాయం, భవిష్యత్తుకు హామీ. పెళ్లిళ్లు, పండుగలు, అత్యవసర అవసరాల సమయంలో బంగారం కొనడం మన సంస్కృతిలో భాగమే. అయితే బంగారం కొనుగోలు సమయంలో చాలా మంది వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయంలో మోసపోతున్నారు. అదే బంగారం కొలతలో “తుల” మరియు “10 గ్రాములు” మధ్య ఉన్న తేడా. చాలా జువెలరీ దుకాణాల్లో “ఈరోజు బంగారం […]Read More
లాటిన్ అమెరికాలో సంపదకు ప్రతీకగా నిలిచిన వెనెజులా లో నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విలువలేని కరెన్సీ, మందులు లేని ఆసుపత్రులు, దేశం విడిచి పారిపోతున్న ప్రజలు. అపారమైన చమురు సంపద ఉన్న దేశం ఈ స్థితికి ఎలా దిగజారింది? ఇది విధి వైపరీత్యం కాదు; పాలన వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ. వెనెజులా ఆర్థిక వ్యవస్థను చమురు ఒక్కటే మోయాలి అనే భావన అక్కడి పతనానికి తొలి అడుగు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడగానే […]Read More
ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనందరినీ ఆలోచింపజేస్తాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకొని అమెరికా తీసుకెళ్లామని, ఆ దేశాన్ని తాత్కాలికంగా తామే నడుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అలాంటి సంఘటనలలో ఒకటి. ఇది ఒక దేశం మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన నియమాలు, చట్టాలపై వచ్చిన పెద్ద ప్రశ్న. ప్రతి దేశం స్వతంత్రం. ఆ దేశాన్ని ఎవరు నడపాలి అన్నది అక్కడి ప్రజలే […]Read More
